India vs Sri Lanka 3rd Test : Rangana Herath Out of Pallekele Test

2017-08-09 1

Rangana Herath will be rested for the third Test at Pallekele after pulling up from the second Test with a stiff back. Two players will be further added to Sri Lanka's squad to replace Herath and the already-injured Nuwan Pradeep.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆగస్టు 12 (శనివారం) పల్లెకెలె వేదికగా ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ దూరం కానున్నాడు