India vs Sri Lanka 3rd Test : Axar Patel To replace for suspended Ravindra Jadeja

2017-08-09 1

Left arm spinner Axar Patel may be included in the Indian test squad for the third and final test match in the ensuing series against Sri Lanka, starting at the Pallekele stadium from August 12. The lanky spinner may come in as a replacement for the suspended Rabindra Jadeja.

జడేజా స్ధానంలో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువ బౌలర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గుజరాత్‌కు చెందిన అక్షర పటేల్ భారత్‌ తరఫున 30వన్డేలు, 7 టీ20లు ఆడాడు.