After identifying a huge number of fake PAN cards, the government of India deactivated around 11.44 lakh PAN cards by July 27 this year. As per government rules, a person can not be registered with more than one PAN number. The government also detected fake PAN cards which were allotted to non-existing individuals or to people who have submitted falsified information about themselves
ఒకే వ్యక్తి పలు పాన్ నంబర్లు కల్గివుండటం, నకిలీ పాన్‌కార్డులను నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.ఆధార్‌కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ఆగస్టు 31 ఆఖరి గడువుగా నిర్ణయించింది. తాజాగా కేంద్రం చేపట్టిన ఈ చర్యతో మీ పాన్‌కార్డు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే..