Jr NTR’s Lava Kumar first look from Jai Lava Kusa Out

2017-08-07 4

The first look of Lava Kumar released from Jai Lava Kusa movie. Jai Lava Kusa is an upcoming Telugu language film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Niveda Thomas in the lead roles.



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవ కుశ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే 'జై' పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లవ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Free Traffic Exchange