Justin Gatlin was booed by the crowd after the veteran American athlete defeated sprint king Usain Bolt in his swansong. Bolt won a bronze medal at the IAAF World Championships after he was defeated by Gatlin. Usain Bolt Wins Bronze In His Last Solo Race Of Career. Winner Justin Gatlin Bows To UsainBolt
ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగుకి తెరపడింది. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ అభిమానులను నిరాశ పరిచాడు. దాదాపు దశాబ్ద కాలంగా 100 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బోల్ట్ తన కెరీర్ చివరి రేసులో మాత్రం తడబడ్డాడు.