Virat Kohli is leading the Indian test cricket side quite comfortably so far in mostly sub-continental pitches and their batters are having great success lately. India has scored 600 plus scores twice in the ongoing series against Sri Lanka and twice against England in December last year and twice earlier this year which means a total of 6 times so fat from December 2016.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని కోహ్లీ అధిగమించాడు. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 622/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా 6 సార్లు 600 అంతకు మించి పరుగులు చేసింది.