Sanjay Dutt role replaced by Sai Dharam Tej

2017-08-05 50

Director Krishna Vamsi says he originally considered actor Sanjay Dutt for a crucial role in his forthcoming Telugu action-drama "Nakshatram", which throws the spotlight on the lives of a bunch of policemen.



తాజాగా కృష్ణవంశీ తెరమీదకి తెచ్చిన నక్షత్రం లో కూడా సాయి ధరమ్ తేజ్ చేస్తున్న పాత్ర నిజానికి బాలీవుడ్ డాన్ సంజయ్ దత్ ని దృష్టిలో ఉంచుకొని రాసుకున్నాడట.
కానీ అనుకోకుండా ఆ పాత్రలోకి సాయిధరమ్ తేజ్ వచ్చాడని కృష్ణవంశీ తెలిపాడు