Nakshatram is a action film written and directed by Krishna Vamsi. Jointly produced by K. Srinivasulu, S. Venugopal and Sajju, it features an ensemble cast of Sundeep Kishan, Regina Cassandra, Sai Dharam Tej, Pragya Jaiswal, Prakash Raj, J. D. Chakravarthy, and Tanish. This movie is released on 4 August 2017
చాలా కాలంగా కృష్ణవంశీ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో యువ నటులు సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌తో జతకట్టి హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. సమాజానికి వెలకట్టలేని సేవలందిస్తున్న పోలీసు కథను తన చిత్రానికి నేపథ్యంగా ఎంచుకొన్నారు