Neymar's Record, World's Most Expensive Footballer

2017-08-05 11

Brazilian Neymar moved from Barcelona to Paris Saint Germain for a record transfer fee - 222 million Euros. This has triggered some wide talks about the rationality behind such a high fee. For Jose Mourinho, the deal was not expensive and for Arsene Wenger it was not "rational" at all.



ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే శుక్రవారం ఓ అద్భుతం చోటు చేసుకుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ.1677 కోట్లు చెల్లించి పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) జట్టు బార్సిలోనా నుంచి నెయ్‌మార్‌ను కొనుగోలు చేసింది. దీంతో నెయ్‌మార్ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు గుడ్‌బై చెప్పాడు.