Special laws at a luxury beach resort will now allow women in Saudi Arabia to wear bikinis.
సౌదీ అంటే అక్కడి చట్టాలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే అవి అంత కఠినంగా ఉంటాయి కాబట్టి. మహిళలపై ఆంక్షలు కూడా అలాగే ఉంటాయి. బుర్ఖా లేకుండా బయటికి రాకూడదని, డ్రైవింగ్ చేయకూడదని. అంతేగాక, గత కొంత కాలం క్రితమే మహిళలకు ఓటు హక్కు కల్పించడం గమనార్హం. కాగా, వందల యేళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయానికి సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ముగింపు పలకాలనుకున్నట్లు తెలుస్తోంది