Dhanraj cried last night episode big boss show seasion 1. the task mumaith won the task. big boss gave a offer to the mumaith,she choose surprise gift for dhanaraj.in that surprise dhanaraj wife son vedio played.he cried for that emotional situation.
ఈబిగ్‌బాస్‌లో ఎప్పటిలానే గొడవలు, ఏడుపులు, టాస్క్‌లతో ఓ మాదిరిగా జరిగింది.
టాస్క్ లో ముమైత్ గెలుస్తుంది. తక్కువ సమయంలో గెలుపొందిన ముమైత్‌కు ఓ బహుమతిని లేదా ధన్‌రాజ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్‌ను అందించే విధంగా రెండు ఆప్షన్లు ఇచ్చాడు బిగ్ బాస్