Bigg Boss Telugu 18 Episode : Paisa Vasool Task to Contestants

2017-08-03 1

Bigg Boss 18th episode is with full of fun with bigboss different task.finally bigg boss gave some points to the won team. they purchase some things with that points.

తెలుగు టెలివిజన్ రంగంలో సరికొత్తగా మొదలైన 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎవరూ ఊహించని మలుపులు, టాస్క్‌లతో దూసుకెలుతోంది. భారీ ప్రేక్షకాదరణతో, హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకెలుతున్న ఈ షోలో..... బిగ్ బాస్ టాస్క్‌లు చాలా వింతగా ఉంటున్నాయి. తాజాగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 'పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు గ్రూఫులుగా విడగొట్టారు. ఒక గ్రూఫును ఇంటి యజమానులుగా, ఒక గ్రూఫును వినియోగదారులుగా ఫిక్స్ చేశారు.