Pro Kabaddi League 2017 : Bengal Warriors beat Telugu Titans And Match Highlights

2017-08-03 16

The Telugu Titans have had more good times than bad in Pro Kabaddi's history so far, but they haven't had a torrid phase as long as their current one.


సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో బెంగాల్‌ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 24-30 తేడాతో పరాజయం పాలైంది. ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ కి ఇది వరుసగా నాలుగో ఓటమి. పేలవ డిఫెన్స్‌ ఈ సారి జట్టు ఓటమికి కారణమైంది.