War of words between Minister and Telugu Desam Party leader Akhila Priya and YSR Congress Party Nandyal candidate Silpa Mohan Reddy
నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రి భూమా అఖిలప్రియ, వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం ఇరువురు నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు.
శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తే చొక్కా పట్టుకొని ప్రజలు నిలదీయాలని మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం అన్నారు