Bigg Boss Telugu : Singer Madhu Priya Fidaa Song In Bigg Boss Show

2017-08-02 36

Singer Madhupriya eliminated from the biggboss house recently. Her song in Fidaa got good response too. In this juncture, Madhupriya speaks with local Television Channel with her mind. Madhupriya told so many things about her experiences in Biggboss house. She said that she was targetted by actor archana in house

ఫిదా సినిమాలో తను పాడిన పాటకు మంచి రెస్సాన్ రావడం ఆనందంగా ఉందని, బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫిదా సినిమా చూశాను అని. సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను పాటకు మంచి స్పందన రావడం మరీ ఆనందాన్ని ఇచ్చింది అని మధుప్రియ చెప్పింది

Free Traffic Exchange