ICC Test Rankings: Pujara And Kohli Stay at 4th and 5th, Pujara overtakes Kohli

2017-08-01 1


The thumping victory Virat Kohli and his band scored over Sri Lanka in the opening Test at Galle helped several Indian players gain vital points and rise in the latest ICC Test rankings releasde on Tuesday (August 1).



గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో భారత స్పిన్నర్లు తొలి రెండు స్ధానాల్లో నిలిచారు. టెస్టుల్లో టాప్ బౌలర్ల జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా అగ్రస్ధానంలో నిలవగా, రవిచంద్ర‌న్ అశ్విన్ రెండోస్థానంలో ఉన్నారు