Bigg Boss Telugu Fights watch here
బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లకు వేసే ప్రశ్నలకు సహజం గానే ఒకరి మీద ఒకరికి కోపమ్ పెరిగిపోతుంది ఐతే తాజాగా బిగ్ బాస్ మరో స్టెప్ ముందుకు వేసాడు, సెలబ్రిటీలు ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడే వీడియోలను అందరిముందు ప్లే చేసాడు. దీంతో ఎవరు ఎవరి గురించి ఏమనుకుంటున్నారో అందరకి తెలుస్తుంది. ఒకరికి తెలీకుండా ఒకరు ఏమేమి దాసారో అవన్నీ బయటకి తెప్పించాడు ఎన్టీఆర్. కొంతమంది కాఫీ పౌడర్ దాస్తే మరికొంతమంది చక్కర ఇలా మొత్తం బయటపడ్డాయి.