Hosts Telugu Titans will look to avoiding a third consecutive defeat when they face debutants UP Yoddha
ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు తెలుగు టైటాన్స్, యూపీ యోధలు ఢీకొనున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది