NTR's Jai Luva Kusa Story Leaked Real Or Fake ?

2017-08-01 1

People have been patiently waiting to know more about Junior NTR's upcoming film Jai Luva Kusa, which would show the actor in three different roles. Earlier, one of the looks from the film was leaked online and now, Jai Lava Kusa Story Leaked.


ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించి లీకుల పర్వం కొనసాగుతోంది. ఆ మధ్య 'జై' టీజర్ విడుదల ముందు లీక్ అవ్వగా.... రెండు రోజుల క్రితం రావణ అనే సాంగ్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా 'జై లవ కుశ' చిత్రానికి సబంధించిన స్టోరీ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ లీక్ అయిన స్టోరీ వింటుంటే..... నమ్మే విధంగానే ఉంది. మరి ఇదే రియల్ స్టోరీనా? లేక సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఫేక్ స్టోరీనా? అనేది తేలాల్సి ఉంది.