India vs Sri Lanka: Sri Lankan cricketers Raised suspicions over a player’s behaviour

2017-08-01 8

One of the dressing-room insiders has revealed that two senior Sri Lankan cricketers raised suspicions over a player’s behaviour. Although Sri Lanka Cricket Board (SLC) do not know of such incident, International Cricket Council (ICC) have already started investigation, asking its anti-corruption unit to look into the matter.


ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో తెరపైకి 'టాయిలెట్ గేట్' వివాదం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో శ్రీలంక జట్టుకు సంబంధించిన ఆటగాడి ప్రవర్తనపై జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టులోని క్రికెటర్లపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరుపుతోంది

Free Traffic Exchange