Idea to Launch New Cheap Smartphone To counter Reliance Jio's Phone

2017-07-31 17

To counter Reliance Jio's, JioPhone, India's third largest telecom operator Idea Cellular is also planning to launch a new phone in the market. The phone is said to be priced starting at Rs. 2,500.



రిలయన్స్‌ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దేశంలోని ఇతర టెలికాం సంస్థలు వినూత్న రీతిలో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్ ఇంత‌కుముందు లాగే మొబైల్ త‌యారీ కంపెనీల‌తో జ‌ట్టు క‌ట్టి ఎయిర్టెల్ సిమ్‌తో కూడిన మొబైల్ అమ్మ‌కాల‌ను చేప‌ట్టేందుకు సిద్ద‌ప‌డుతోంది.