Pawan Kalyan to be the Brand Ambassador of ‘AP Jeevan Dan’ Program

2017-07-31 1

President of Janasena, Power Star Pawan Kalyan has accepted to be the Brand Ambassador of ‘Jeevan Dan’ program of Andhra Pradesh Government. Pavan Kalyan has accepted this proposal of AP CM Chandrababu Naidu during their meeting today.


ఏపీ జీవన్ దన్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ నిమిత్తం అమరావతి జీవన్ దాన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భాగంగా పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి మరింత ప్రచారం కల్పించేందుకు పేరున్న వ్యక్తిని ప్రచారకర్తగా నియమించుకోవాలని ప్రభుత్వం భావించింది.