Revanth Reddy Arrested for held A Rally Against Drugs

2017-07-31 19

TDP MLA Revanth Reddy arrested on Monday for held A rally against drugs in Hyderabad.

డ్రగ్స్ కేసుకు సంబంధమున్న పెద్దలను వెంటనే అరెస్ట్ చేయాలని, మాదకద్రవ్యాలను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం పాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర అసెంబ్లీ వైపు బయలుదేరగా.. ట్యాంక్ బండ్ సమీపంలో పోలీసులు ఆపారు. ఆ సమయంలో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడితే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.