Indian Women's Cricket Captain Mithali Raj gets gifts from Telangana CM KCR

2017-07-31 2

Telangana Government gave Rs 1 crore to cricketer Mithali Raj for team india performance in women world cup final.

ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ సీఎం నజరానా ప్రకటించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మిథాలీ కలిశారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మిథాలీ, కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తికి శాలువా కప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్ గా తీర్చిదిద్దారంటూ కొచ్ ను ప్రశంసించారు