These natural remedies can return your lost charm and glow instantly,Home Remedies For Glowing Skin. Turmeric. Coconut Oil. Aloe Vera. Baking Soda, Lemon, Papaya, Cucumber, Honey.
ఎండ, కాలుష్యం, కెమికల్స్, స్మోకింగ్, పోషకాల లోపం మరియు ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చర్మం పాడవ్వవచ్చు. కారణమేదైనా చర్మం పాడవ్వడం వల్ల చర్మం నిర్జీవంగా, అలసటగా, కాంతిహీనంగా, డ్రైగా కనబడుతుంది. అలాంటి చర్మం తిరిగి పునరుత్తేజపరచాలంటే, తిరిగి కాంతివంతంగా మారాలంటే మీ వంటింట్లో లేదా ఫ్రింజ్ లో ఉండే కొన్ని పదార్థాలు సహాయపడుతాయి.