Sekhar Kammula at Geeta Bhaskar's Destiny's Child Book Launch

2017-07-31 79

Destiny's Child Book Launch Video watch here

తరుణ్ భాస్కర్ తల్లి గీత భాస్కర్ ఫిదా సినిమాతో వెలుగులోకి వచ్చారు. గీత భాస్కర్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె నటి మాత్రమే కాదు గొప్ప రచయిత కూడా. గీత భాస్కర్ రాసిన Destiny's Child అనే పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు.