Sai Pallavi's upcoming films list here.
MCA కాదు... దాని కన్నా ముందు సాయి పల్లవి నెక్స్ట్ రిలీజ్ ఇవే....
సాయి పల్లవి తరువాత రిలీజ్ అయ్యే సినిమా నాని తో నటిస్తున్న MCA మిడిల్ క్లాస్ అబ్బాయి అని అందరు అనుకుంటున్నారు. కాని తను mca కి ముందు మరో రెండు సినిమాల విడుదల తో మన ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అయితే అవి తెలుగు సినిమాలు కావు. ఒకటి మలయాళం.. ఒకటి తమిళ్.