Telugu Version of Bigboss started with High Energy. But it is going so so affair. But rating of this show zooms up. After exit of the Jyothy, Sampoo and Mumaith Khan, There is rumour that new members will join with biggboss house.
బిగ్ బాస్ లోకి మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ వస్తున్నారు....?
మంచు లక్ష్మి, పోసాని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో ఒకరిని లోనికి పంపిస్తారనే టాక్ కొత్తగా చేరింది. ఇక స్పోర్ట్స్ కోటా అనగానే గుత్తా జ్వాలా అంటూ ప్రచారం మొదలైంది. ఒకవేళ వీరుకాక ఎవరైనా హాట్ హాట్ సెలబ్రిటీలు ఇంటిలోనికి వెళ్లగలిగితే బిగ్‌బాస్‌కు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.