Gautam Nanda is released with a lot of expectation of mass brand Gopichand and Hatrick Director Sampath Nandi. It was promoted as a super stylish action entertainer with cutie pies Hansika and Katherine as female leads.
టాలీవుడ్ హీరో గోపిచంద్ నటించిన తాజా చిత్రం గౌతమ్‌నంద. హీరోయిన్లు క్యాథరిన్, హన్సిక. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది. గత చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథను బలంగా చెప్పలేకపోయాను. అందుకే గౌతమ్‌నంద చిత్రంలో ముఖ్యంగా కంటెంట్‌పై దృష్టిపెట్టానని దర్శకుడు సంపత్ నంది చెప్పుకొంటువస్తున్నాను