India vs Sri Lanka : Fans Trolls Opener Abhinav Mukund

2017-07-28 4

Opener Abhinav Mukund wasted a golden opportunity to make an impression on the selectors after he was dismissed cheaply on Day 1 of the 1st Test against Sri Lanka in Galle on Wednesday. The Tamil Nadu batsman edged behind off Nuwan Pradeep in the 8th over of India's first innings.

అవకాశాలు అన్ని వేళలా రావు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకోవడం అంటే ఆషామాషీ కాదు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి జ్వరం రావడంతో అతడి స్ధానంలో గాలే టెస్టులో అభినవ్ ముకుంద్‌కి చోటు దక్కింది. అయితే తనకు అందివచ్చిన అవకాశాన్ని అభినవ్ ముకుంద్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు