Shruti Haasan Caught With Her Boyfriend

2017-07-27 265

Shruti Haasan surely has a loving boyfriend. Her love interest, Michael Corsale received her at the airport and the couple shared a very cute hug. Shruti doesn’t wish to go public yet with her recently changed relationship status, we’re quite sure that they’re going strong, thanks to these pictures.


ఎయిర్‌పోర్టులోనే అందరూ చూస్తుండగానే వాహనంలోకి దూకింది శృతి హసన్, వెంటనే కౌగిలిలో బంధించింది. మైఖేల్ ఒడిలో ఒదిగి తన్మయత్వంతో ఊగిపోయింది. మీడియా కెమెరాల్లో తమను బంధిస్తున్నాయన్న విషయాన్ని పట్టించుకోకుండా శృతిహాసన్ కౌగిలిలోనే ఉండిపోవడం ఆమె ప్రేమకు సంకేతంగా మారింది.