Jai Lava Kusa Director Bobby Praises Jr NTR
2017-07-27
24
Director Bobby on about NTR Dances in Jai Lava Kusa Movie.
దర్శకుడు బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీస్తున్నాడని పొగడ్తలు గుప్పిస్తూ బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెంచేలా చేసింది.