Sai Pallavi Really Cried While Fidaa Shoot, Know Why ?

2017-07-27 27

Sai Pallavi Cried While Fidaa Shoot.


ఒకరోజు పదిన్నర తర్వాత సీన్ చేస్తున్నాం. ఉసిరికాయ తొక్కు తెచ్చే సీన్ చేస్తున్నాం. చాలా చిన్న సీను.. రెండు మూడు డైలాగ్స్ మాత్రమే ఉండేవి. నిద్ర వచ్చింది. దాంతో టేకుల మీద టేకులు తిన్నాం. అప్పుడు నాకు చాలా కష్టమనిపించింది. చాలా గిల్టీగా ఫీలయ్యాను. దానిని తట్టుకోలేక ఏడ్చాను.