Varuntej Shared Bhanumathi's Slipper on his Facebook account. and says "The reply of Bhanumathi that makes Varun go crazy"
ఫిదాలోని భానుమతి చెప్పు...ఈ సారి వరుణ్ పంపాడు...
ఫిదా సినిమాలో చాలా చెప్పుకోదగ్గ విషయాలు, పాయింట్లు చాలా ఉన్నాయి. వరుణ్ భానుమతి క్యారెక్టర్ లు పక్కన పెడితే లీడ్ రోల్ పోషించిన ప్రాపర్టీ ఒకటుంది. అదేనండి. భానుమతి చెప్పు. ఈ చెప్పు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నటీ నటులకు పేరు రావడం సాదారణ విషయం కానీ ఇలా చెప్పులు, కుక్కలకూడా పేరు తీసుకు రాగల సత్తా శేకర్ కమ్ములకే ఉంది. గోదావరి సినిమా లో కుక్కకి కూడా ఒక పాత్ర దానికి మాటలు ఇచ్చి కవ్వించాడు. ఇక ఫిదా లో చెప్పే అన్ని చెప్పేస్తుంది.