India vs Sri Lanka : Hardik Pandya Has a bright chance to make Test debut

2017-07-26 4

Indian skipper Virat Kohli said on Tuesday (July 25) that all-rounder Hardik Pandya has a good chance of making his Test debut in the first tie against Sri Lanka starting from Wednesday.


ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టు అరంగేట్రానికి ఇదే సరైన సమయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. బుధవారం నుంచి శ్రీలంకతో గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.