Sekhar Kammula said, “It’s been a while since my film released and I’m little nervous. When I think about Fidaa, I would say it’s like my daughter. It’s very honest and has its heart in the right place.
అందాన్ని ఆడతనాన్ని తన సినిమాలలో అద్దం పట్టినట్టు చూపిస్తాడు శేకర్ కమ్ముల. శేకర్ కమ్ముల కి పెద్ద హిట్ అంటే పది సంవత్సారాల క్రితం అక్టోబర్ లో 2007లో రిలీజ్ అయిన హ్యాపీడేస్. అ తరువాత శేఖర్ కమ్ముల తీసిన సినిమాలేవి అంతగా ఆడలేదు. మళ్ళీ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఫిదా తన కెరీర్ లోనే రికార్డు స్తాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఈ సినిమాని తన కూతురితో పోల్చి సినిమా మీద తను ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడో ఒక్క మాటలో చెప్పాడు శేకర్ కమ్ముల.