India vs Sri Lanka : 1st Test Day 1, Virat Kohli elects to bat first

2017-07-26 0

India captain Virat Kohli has always preferred to go in with five bowlers and with Hardik Pandya in the side, India can afford to that without playing a batsman short in the Test match, Kohli reckoned that the Galle International Stadium pitch would be good to bat on.



శ్రీలంకతో గాలేలో జరగనున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ గట్టిగా కనిపిస్తోందని, తొలుత బ్యాటింగ్ చేస్తే, అధిక పరుగులను స్కోర్ బోర్డుకు చేర్చవచ్చన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు