Sanjay Manjrekar criticises Mithali Raj and co for Women's World Cup final defeat

2017-07-25 2

After Indian team's 9-run defeat against England at the ICC Women's World Cup final, Indian cricket commentator Sanjay Manjrekar criticised Mithali Raj and a few other players, inviting trouble from Twitterati.


లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత్ ఓటమి పాలైనా... భారత మహిళా క్రికెటర్లు సగటు భారత క్రికెట్ అభిమాని మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యంగా స్పందించాడు.