Sai Pallavi In sharwanand's Next Film?

2017-07-25 0

“Several offers have been coming her way, but she wants to go slow. And she will take a while to even sign the new project.

సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనూ సాయి పల్లవినే తీసుకోవాలని ఆమె కోసం, ఆమె కాల్ షీట్ల కోసం కాపు కాచుకుని కూర్చుంటున్నారు దర్శక నిర్మాతలు. కాకపోతే నాని తో సినిమా పక్క చేసింది సాయి పల్లవి కాని శర్వానంద్ తో ఇప్పుడప్పుడే ఓకే చెప్పేలా లేదట.