Indian cricket captain Virat Kohli And Mithali Raj Comparison
మొన్నీమధ్యనే ఛాంపియన్స్ ట్రోఫీని చేజార్చుకుంది టీమిండియా. ఇప్పుడు వరల్డ్ కప్‌ని చేజార్చుకుంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోయిన టీమిండియా పురుషులదైతే, వరల్డ్ కప్‌ని చేజార్చుకున్నది మహిళల టీమిండియా. కోహ్లీ సేన ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోతే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే, మిథాలీ సేన వరల్డ్ కప్‌ని కోల్పోతే ప్రశంసలు దక్కుతున్నాయి.! తేడా ఏంటి.?