NTR To Play A Politician Role In Jai Lava Kusa

2017-07-24 4

The latest viral photo that is doing rounds on Social media platform is related to new political party called ‘Sama Samaj Party’. The banner of Sama Samaj Party features Jr.NTR.

ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం లో ఉన్నట్టు, పార్టీ జండాలతో ఉన్న ఫ్లెక్సీలు సోష‌ల్ మీడియా చ‌క్క‌ర్లు కొడుతూండటం తో ఫొటోలు చూసి షాక్ తిన్నారు. అయితే ఆ ఫొటోల కింద ఉన్న మ్యాటర్ చూసాక అది మనోడి కొత్త సినిమా జై లవకుశ సినిమాలో ఉండే పాత్ర కోసం అని అర్థమయ్యి కొందరు ఆనంద పడితే కొందరు నిరాశపడ్డారు.