ICC Women World Cup final : Virender Sehwag's Perfect Reply to Piers Morgan

2017-07-24 5

British journalist Piers Morgan took on his beloved Twitter opponent Virender Sehwag yet again after Team India's narrow 9-run defeat to England in the ICC Women's World Cup final on Sunday night.



టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బ్రిటిష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్‌ల మధ్య ట్విట్టర్ వార్ మళ్లీ మొదలైంది.
ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టుపై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. క్రికెట్ ను కనిపెట్టిన మీరు... ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ ను గెలవలేకపోవడం సిగ్గుచేటని ట్వీట్ చేశాడు