Tarun selfie video About His Drug allegation

2017-07-24 14

Tarun claimed he neither took drugs nor sold them to anybody.


డ్రగ్స్ కేసులో ప్రాథమిక విచారణ అనంతరం టాలీవుడ్ నటుడు తరుణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. మొదటి నుంచీ మీడియా తనను ఎంతగానో సపోర్ట్ చేసిందని, ఈ మధ్య కాలంలో మాత్రం తనపై కక్షగట్టినట్టు రూమర్లు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Free Traffic Exchange