India vs England : Mithali Raj got Bumper offer

2017-07-24 24

Indian women's cricket team captain Mithali Raj will get a BMW car on her arrival in the city. Former chief selector of the junior Indian cricket team, V Chamundeswaranath, who has presented several cars to sportspersons, announced on Sunday that Mithali would get the luxury sedan irrespective of the result


ఉమెన్ వరల్డ్ కప్‌లో టీమిండియాను రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు.