ICC Women's World Cup final 2017, India vs England Match highlights

2017-07-24 1

A spirited 86 from Punam Raut and 51 from Harmanpreet Kaur helped India get close to England's total of 228/7 but fell just nine runs short in the ICC Women's World Cup final at Lord's on Sunday.England Beat India By 9 Runs, Clinch Title


ఎంతో ఊరించిన టైటిల్ వేటలో భారత మహిళా క్రికెట్ జట్టు చివరిమెట్టుపై చతికిలపడింది. కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ లో మహిళా క్రికెట్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు వరల్డ్ కప్ విజయం ఎంతో దోహదపడుతుందని, తమ ఆటతీరు, ప్రతిభపై ఉన్న అనుమానాలన్నిటినీ పటాపంచలు చేయడానికి వరల్డ్ కప్ ను తీసుకురావడమే మార్గమని భావించిన మహిళా క్రికెట్ జట్టు ప్రయత్నాలను ఇంగ్లండ్ మహిళా జట్టు బౌలర్ ష్రబ్ సోల్ అద్భుత స్పెల్ నీరుగార్చింది