Fidaa Success Meet : Shekar Kammula Gets Emotional

2017-07-22 16

Sekhar Kammula get emotional on success of Fidaa.He posted a message about Sai Pallavi, Varun Tej, Saichand etc., Thanks to Raallethina maa TEAM. Who felt for me and stood by the film all through for such a long tiring journey. Thank you.


ఫిదా చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నట్టు తెలుస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తొలి ఆటకే ఏకపక్షంగా సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధిస్తున్న క్రమంలో శేఖర కమ్ముల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్వేగభరితమైన మెసెజ్‌ అందర్ని ఆకట్టుకొంటున్నది.