Harmanpreet Kaur 7 Big Sixes in India and Australia Match : Video

2017-07-22 2

Harmanpreet scored 171* runs off just balls. Kaur smashed 7 big sixes and 20 fours in her innings. The way Harmanpreet batted freely and aggressively was a great spectacle for the fans in the stadium and all those watching the game on their television screen across the world.




మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో జూలు విదిల్చి క్రీజులో సివంగిలా రెచ్చిపోయి ఆడి... జట్టును టైటిల్ కు అడుగుదూరంలో నిలిపిన భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ చూడలేకపోయామని ఆవేదన చెందుతున్నారా? అయితే అలాంటి అభిమానుల కోసం ఐసీసీ ఆమె ఇన్సింగ్స్ కు సంబంధించిన వీడియో ఒకటి తమ వెబ్ సైట్ లో ఉంచింది.