Krishna Vamshi Condemned Allegation which Targetted by few Heros

2017-07-22 2

Krishna Vamsi condemned allegation which targeted by few artists. He said A hero had memory problem. He unable to deliver two dialogues at a time. Krishna Vamsi regrets about not giving a hit to Hero Ram Charan.


టాలీవుడ్‌లో ఫిలిం మేకింగ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీది ప్రత్యేకమైనది. అనుకున్న కథను, సీన్లను పక్కాగా తెరకెక్కించడంలో ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పుకొంటాడు. సన్నివేశాలను తాను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి చాలా కష్టపడుతారని, అందుకోసం నటీనటలును కష్టపెడుతారనే పేరును ఆయన సంపాదించుకున్నారు. కృష్ణవంశీతో పనిచేసిన కొందరు నటీనటులు ఆయనతో మళ్లీ పనిచేయాలంటే దడుసుకొంటారు. తనతో పనిచేయడం కష్టమనే ఆరోపణలపై ఇటీవల మీడియాకు కృష్ణ వంశీ వివరణ ఇచ్చారు