It is known to everyone that Indian captain Virat Kohli enjoyed working with Shastri, now he hails Sachin Tendulkar and kohli
ఇంతకుముందు టీమ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి కెప్టెన్ కోహ్లిని ఎంతగా మోసేవాడో తెలిసిందే. కుంబ్లేతో తేడా వచ్చింది కూడా ఇక్కడే. కుంబ్లే వెళ్లిపోయాక కోహ్లి కూడా రవిశాస్త్రే కోచ్ కావాలని కోరుకున్నాడు. రవిశాస్త్రికి సచిన్-గంగూలీ-లక్ష్మణ్ కమిటీ పచ్చజెండా ఊపడానికి అది కూడా ఓ కారణం.