Famous Anchors Names in Tollywood Drug Case New Names Released
సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో తవ్విన కొద్దీ కొత్త పేర్లు బయటకొస్తున్నాయట. సిట్ అధికారులు ఒక్కొక్కరినీ విచారిస్తున్న కొద్దీ వారి నోటి నుంచి కొత్త పేర్లు బయటకొస్తున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు పూరీ జగన్నాథ్ నుంచి సేకరించిన సమాచారంతో కొన్ని కొత్త పేర్లు వెల్లడికాగా నిన్న శ్యాం.కె.నాయుడిని విచారించినప్పడు వెల్లడైన పేర్లు విని సిట్ అధికారులు కూడా షాకైనట్లు సమాచారం